Welcome to

Yadhartha Vadhi TV

అందరికీ నమస్కారం!

యదార్థవాది టీవీ ఛానల్ లో క్షీరసాగర మధనం కార్యక్రమం ద్వారా బైబిల్లో ఉన్న సకల ప్రశ్నలకు, సందేహాలకు, మర్మములకు సమాధానాలు అందరికీ అందించాలి అనే సంకల్పంతో సార్వత్రిక క్రైస్తవ సమాజం సత్యంతో నింపబడాలి అనే కాంక్షతో బైబిల్ లోని ప్రతి ప్రశ్నకి సమాధానం అందరికీ తెలియడం కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సందేహాలకు, ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలియజేయడం జరుగుతుంది.

ఈ తరంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అపోస్తలులు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు దేవుని నోరుగా సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సకల సందేహాలకు దేవుని శక్తి చేత, అభిషేకం, చేత సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా వాటిని తీర్చడం కొరకు సర్వ వేళల సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు అందించబడినటువంటి సమాధానములు మీకు అందుబాటులో టెక్స్ట్ రూపంలో ఉంచాలని ఉద్దేశంతో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

ప్రతి ప్రశ్నకి మీరు ఇక్కడ సమాధానం పొందుకోగలుగుతారు ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు మిగిలిపోయి ఉంటే 9000083219 కి వాట్సాప్ ద్వారా కాని, కాల్ ద్వారా కాని మీ సందేహాన్ని పంపించి ప్రతి శుక్రవారం సాయంత్రం 4:00 నుండి 6 గంటల వరకు జరిగే లైవ్ ప్రోగ్రాం ద్వారా మీరు నేరుగా సమాధానాలు పొందవచ్చు. లేదా వాట్సాప్ ద్వారా మీ సందేహానికి, ప్రశ్నకి లైవ్లో అపోస్తలులు. అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు సమాధానం తెలియచేస్తారు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే మమ్ములను సంప్రదించండి.

అందరికి ధన్యవాదాలు

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

ప్రైస్ ది లార్డ్

 

Latest Question & Answers

1057.Q: The Truth Behind the “Severed Head” Comment (KSM 224) 🗣️

❓ ప్రశ్న: “వాడి తల తీసుకువచ్చి నా కాళ్ల దగ్గర పెట్టాలి” అని మీరు అన్నట్లుగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది కదా.. అసలు ఆ మాట మీరు ఎవరిని ఉద్దేశించి, ఏ సందర్భంలో

Read More »

1056.Q: The Missing Communication in Praveen Pagadala’s Case (KSM 224) 📱

❓ ప్రశ్న: రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి, స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత.. మళ్ళీ లేచి బండి స్టార్ట్ చేసేటప్పుడు కనీసం ఇంటికి కానీ, సన్నిహితులకు కానీ ఫోన్ చేసి చెప్పడా?

Read More »

1055.Q: Pre-empted Investigation and Strategic Reports (KSM 224) 🕵️

❓ ప్రశ్న: ఇన్వెస్టిగేషన్ మొదలవ్వకముందే ఒక హిందూ మత ద్వేషి రిపోర్ట్ ఇలాగే వస్తుందని (తాగి చనిపోయారు అని) 10 రోజుల ముందే ఎలా చెప్పగలిగారు? పోలీసులు అదే రిపోర్ట్ ఇవ్వడానికి 15 రోజుల

Read More »

1053.Q: Forensic Inconsistencies in Praveen Pagadala’s Case (KSM 224) 🔍

❓ ప్రశ్న: ప్రవీణ్ పగడాల గారి శరీరంపై ప్యాంట్ డామేజ్ కాకుండా లోపల తొడ మీద కాలిన గాయం ఎలా అయింది? హెల్మెట్‌కు దెబ్బ తగలకుండా తలకు గాయం ఎలా సాధ్యం? బాడీ మీద

Read More »

1052 & 1053.Q: Analysis of Praveen Pagadala’s Death and Police Report (KSM 224) ⚖️

❓ ప్రశ్న: ప్రవీణ్ పగడాల గారు మద్యపానం చేసి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యారని పోలీసులు ఇచ్చిన రిపోర్టుపై మీ స్పందన ఏంటి? ప్యాంట్ డామేజ్ కాకుండా లోపల తొడ మీద కాలిన గాయం

Read More »

Send your questions

Do you have a question which is bothering you ? Don’t hesitate to reach out to us, we are happy to help you! 

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram